ఘనంగా వినాయక చవితి వేడుకలు

ఘనంగా వినాయక చవితి వేడుకలు

MNCL: రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం వినాయ‌క చ‌వితి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులతో కలిసి పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.