'ఆరు నెలల వరకు తల్లిపాలే పట్టించాలి'

'ఆరు నెలల వరకు తల్లిపాలే పట్టించాలి'

RR: SDNR ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ నవజాత శిశువుల సంరక్షణ వారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ DMHO డాక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవజాత శిశువుల సంరక్షణ గురించి తల్లులకు వివరించారు. శిశువుకు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సహాయపడటానికి సరైన సంరక్షణ అవసరమని తెలిపారు. 6 నెలల వరకు తప్పనిసరిగా తల్లిపాలే శిశువుకు పట్టించాలన్నారు.