నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు

MBNR: బాలానగర్ మండలంలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంగళవారం అధికారులు నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. సౌకర్యాలపై ఆర తీశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో అనిల్ కుమార్ రెడ్డి, ఎస్సై లెనిన్ సిబ్బంది పాల్గొన్నారు.