BIG ALERT: షెడ్యూల్ విడుదల

BIG ALERT: షెడ్యూల్ విడుదల

AP: ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. ఈ క్రమంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరగనున్నాయి. అలాగే, సెకండ్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 24న ప్రారంభమై మార్చి 23న ముగియనున్నాయి. కాగా, పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.