సరఫరా మెరుగు కోసం 'విద్యుత్ ప్రజా బాట'

సరఫరా మెరుగు కోసం 'విద్యుత్ ప్రజా బాట'

NLG: త్రిపురారం మండలంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా మెరుగు కోసం విద్యుత్ ప్రజా బాట కార్యక్రమం చేపట్టారు. ట్రాన్స్ ఫార్మర్ల వద్ద పిచ్చి మొక్కలు తొలగించి, జంపర్లు, HT, LT ప్యూజులు సరి చేయడం వంటి చిన్నపాటి మరమ్మతులు పూర్తి చేశామని ఏఈ బాలు నాయక్ శనివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్‌పెక్టర్లు, లైన్ మెన్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు.