శ్రీశైలంలో ఆదిశంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ట

శ్రీశైలంలో ఆదిశంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ట

NDL: శ్రీశైలంలో పాలధార-పంచదార వద్ద ఈనెల 8న శ్రీ శారదాంబ సహిత జగద్గురు ఆదిశంకరచార్యుల నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు EO శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి యాగశాల ప్రవేశం గణపతి పూజ, పుణ్యాహవాచనం,చతుర్వేద పారాయణం,జలాధివాసం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. సాయంత్రం క్షీరాదివాసం, ఆదివాస హోమాలు నిర్వహిస్తామని చెప్పారు.