నందవరంలో హుండీ లెక్కింపు.. రూ.19.84లక్షల ఆదాయం

నందవరంలో హుండీ లెక్కింపు.. రూ.19.84లక్షల ఆదాయం

NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో మంగళవారం నాడు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహన అధికారి కామేశ్వరమ్మ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రూ.19,84,785ల నగదు, 14 గ్రాముల బంగారం, మూడు కేజీల వెండి వస్తువులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.