ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం
MBNR: ఉమ్మడి జిల్లాలోని GDWL, NRPT, NGKL, WNP జిల్లాల్లోని పలు గ్రామాల్లో అర్ధరాత్రి నుంచి ఈ రోజు తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. మరికొన్ని గ్రామాల్లో ముసురు వాన కురిసింది. వారం రోజులుగా వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కాగా కొన్ని గ్రామాల్లో రాత్రి నుంచి కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.