గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ మంగళగిరిలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి సవిత
★ పొన్నూరు నుంచి హైదరాబాద్‌కు ఏసీ బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల
★ గుంటూరులో ధర్మకర్తల ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి
★ జలధార–జలహారతిపై సమీక్ష నిర్వహించిన గుంటూరు జడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెన్రీ