'ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం'
CTR: SC, STలతో పాటు బడుగు బలహీన వర్గాల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించటానికి కృషి చేయడం జరుగుతుందని అన్నమయ్య జిల్లా సంఘ అధ్యక్షులు విజయ ప్రతాప్ పేర్కొన్నారు. ఆదివారం పుంగనూరు ZP అతిథి గృహం ఆవరణంలో వివిధ ప్రజా సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. నిరుద్యోగ యువతకోసం ప్రతి నియోజకవర్గంలో ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు అసోసియేషన్ కృషి చేస్తుందని ఆయన చెప్పారు.