'ప్రకృతి వ్యవసాయ రైతులను ప్రోత్సహించాలి'

'ప్రకృతి వ్యవసాయ రైతులను ప్రోత్సహించాలి'

SKLM: ప్రకృతి వ్యవసాయ రైతులను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఆదివారం శ్రీకాకుళంలోని ఓ పీడియాట్రిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “సిక్కోలు సంత” కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలకు నేరుగా అందించేందుకు ఈ సంత ఉపయోగపడుతుందని తెలిపారు.