DCCB బ్రాంచ్ నూతన మేనేజర్ గా ఎల్లం

DCCB బ్రాంచ్ నూతన మేనేజర్ గా ఎల్లం

SRD: మండల కేంద్రమైన సిర్గాపూర్‌లోని DCCB బ్రాంచ్ నూతన మేనేజర్‌గా ఎల్లం నియమితులయ్యారు. ఇక్కడ విధులు నిర్వహించిన మేనేజర్ దీపక్ పాపన్నపేట మండలానికి బదిలయ్యారు. కొండపాక మండలం నుంచి మేనేజర్ ఎల్లం గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈయనకు స్థానిక సిబ్బంది, గ్రామ యువకులు ఘనంగా స్వాగతించి శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో కిరణ్ రావు, నర్సాగౌడ్ ఉన్నారు.