VIDEO: ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య నిర్లక్ష్యం!
WGL: ఎంజీఎం ఆసుపత్రిలో రోగుల సంఖ్య అధికంగా ఉండటంతో ఒకే బెడ్‌పై ఇద్దరు రోగులను ఉంచి చికిత్స అందిస్తున్నట్లు బంధువులు ఆరోపించారు. పిల్లల వార్డులోనూ ఒకే ఆక్సిజన్ సిలిండర్ ద్వారా ఇద్దరు చిన్నారులకు వైద్యం అందిస్తున్నారని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామెదార రాజనర్సంహ స్పందించాలని రోగుల బంధువులు కోరారు.