డ్రైవర్ ఎంపవర్‌మెంట్ శిక్షణకు దరఖాస్తులు

డ్రైవర్ ఎంపవర్‌మెంట్  శిక్షణకు దరఖాస్తులు

పెద్దపల్లి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు " డ్రైవర్ ఎంపవర్‌మెంట్ 2025-26 పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు, డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. అర్హులైన యువత మార్చి 17 నుంచి ఏప్రిల్ 23 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, స్వయం ఉపాధి పొందాలని సూచించారు.