VIDEO: అధికారులపై ఖమ్మం ఎంపీ ఆగ్రహం

VIDEO: అధికారులపై ఖమ్మం ఎంపీ ఆగ్రహం

KMM: ఖమ్మం కలెక్టరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన జిల్లా దిశ సమీక్షా సమావేశానికి ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కాకపోవడంపై ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్‌తో సహా పలు శాఖల ఉన్నతాధికారులు గైర్హాజరు కావడంతో, ఎంపీ అర్ధాంతరంగా సమావేశం నుంచి వెళ్లిపోయారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.