ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ ఆధిపత్యం

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ ఆధిపత్యం

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. తాజాగా విడుదలైన ICC ర్యాంకింగ్స్‌లో T20, వన్డేల్లో భారత్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. వన్డేల్లో 124 పాయింట్లతో IND తొలిస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 3వ స్థానంలో ఉంది. అలాగే, T20ల్లో 271 పాయింట్లతో IND మొదటి స్థానం దక్కించుకుంది. టెస్టుల్లో ఆసీస్ టాప్‌లో ఉండగా.. భారత్ 4వ స్థానంలో ఉంది.