'సీఎంఆర్ఎఫ్ పథకాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలి'

'సీఎంఆర్ఎఫ్ పథకాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలి'

NGKL: ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండాకు చెందిన ఈశ్వర్ ఐదు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. శనివారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రూ.13 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును బాధితునికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యానికి గురైనప్పుడు నిరుపేదలు సీఎంఆర్ఎఫ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.