VIDEO: ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే దృష్టి

VIDEO: ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే దృష్టి

VSP: జీవీఎంసీ 95వ వార్డులో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు “మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్” కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. గవరపాలెం, సంపత్ వినాయక నగర్ తదితర కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. సీసీ రోడ్లు, కాలువలు, లోవోల్టేజీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కమిషనర్‌తో చర్చించి నిధులు మంజూరు చేయిస్తామని తెలిపారు.