గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
SRPT: ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 2026-27 విద్యాసంవత్సరానికి 5వ తరగతి ప్రవేశాలకు, 6-9 తరగతుల్లో ఖాళీ సీట్లకు జిల్లా కలెక్టర్ తేజస్ దరఖాస్తులు ఆహ్వానించారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 21లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలనీ అన్నారు. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అధికారిక వెబ్‌సైట్లలో నమోదు చేసుకోవాలనీ ఆదివారం తెలిపారు.