'మిలాద్ ఉన్ నబీ వేడుకలు జయప్రదం చేయండి'

'మిలాద్ ఉన్ నబీ వేడుకలు జయప్రదం చేయండి'

ATP: గుత్తి పట్టణంలోని కేబిన్ దర్గా మసీద్ ఆవరణలో రేపు మహమ్మద్ ప్రవక్త ( మిలాద్ ఉన్ నబీ) జన్మదినం సందర్భంగా దర్గా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు హాపీజ్ సాబ్ హుస్సేన్ ఆదివారం మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆదివారం రాత్రి 9 గంటలకు ఇషా నమాజ్ అనంతరం దర్గా నుంచి గంధం ఊరేగింపు ఉంటుందన్నారు.