VIDEO: జిల్లాలో కారు బీభత్సవం
RR: జిల్లాలో కారు బీభత్సవం సృష్టించింది. మైలార్దేవ్ పల్లిలో కారు ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టి రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. పల్లం చెరువు నుంచి చాంద్రాయణగుట్ట వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.