VIDEO: గుండ్ల చెరువును సందర్శించిన సబ్ కలెక్టర్

NZB: వినాయక చవితి పురస్కరించుకొని నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో ఆర్మూర్ గుండ్ల చెరువును సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాలవీయా బుధవారం సందర్శించారు. వినాయక నిమజ్జనానికి ఎక్కడ ఏర్పాట్లు చేయాలో పరిశీలించారు. అధికారులకు సూచనలు చేశారు. ఆర్మూర్ ACP వెంకటేశ్వర్ రెడ్డి, DE రాజేశ్వర్ రావు, మున్సిపల్ కమిషనర్ రాజు, MRO సత్యనారాయణ, సీఐ సత్యనారాయణ గౌడ్ ఉన్నారు.