గుంటి గంగ ఆదాయం రూ. 6.82 లక్షలు

గుంటి గంగ ఆదాయం రూ. 6.82 లక్షలు

ప్రకాశం: తాళ్లురులోని గుంటి గంగా భవాని ఆలయ హుండీ ఆదాయాన్ని దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ జి.అనంతనారాయణ సమక్షంలో సోమవారం లెక్కించారు. ఈ ఏడాది గంగమ్మ తిరునాళ్ల ఏప్రిల్14 నుండి సెప్టెంబర్ 12 వరకు150 రోజులపాటు భక్తులు వేసిన కానుకలను లెక్కించగా రూ.6. 82లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వాసుబాబు తెలిపారు.