విశాఖ డీజిల్ లోకో షెడ్‌కు 60 ఏళ్లు

విశాఖ డీజిల్ లోకో షెడ్ ఏర్పాటు చేసి 60 ఏళ్లు పూర్తయ్యిందని సీనియర్ డీఎంఈ రుద్రరంజన్ మిశ్రా తెలిపారు. డీజిల్ లోకో షెడ్‌ను డీఆర్ఎం లలిత్ బోహ్రా శుక్రవారం సందర్శించారు. ప్రీమియర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సరుకు రవాణా చేసే రైళ్లకు లోకోమోటివ్‌లను అందించడంలో దేశంలోని విశాఖ డీజిల్ లోకో షెడ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.