పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఏ నదీ తీరాన ఉంది?
1. మహానది
2. సబర్మతి
3. నర్మద
4. తపతి
నిన్నటి ప్రశ్న: మీనాంబరం అని ఏ నదిని పిలుస్తారు?
జవాబు: డిండి