VIDEO: గోరంట్ల మార్కెట్ యార్డ్ డైరెక్టర్‌కు ఆత్మీయ సన్మానం

సత్యసాయి: గోరంట్ల మార్కెట్ యార్డ్ డైరెక్టర్‌గా సోమందేపల్లికి చెందిన రంగన్ గోపాల్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రంగన గోపాల్‌ను ఆయన నివాసంలో టీడీపీ నాయకులు బుధవారం కలిసి శాలువ కప్పి పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తొగటవీర క్షత్రియ సంఘం అధ్యక్షులు సీసీ హరిదాస్, లింగాలపల్లి సూరి, గట్ట మహేంద్ర, అనిల్, సోమశేఖర్ పాల్గొన్నారు.