విశాఖ జిల్లా టాప్ న్యూస్ 9PM
➢ గాజువాకలో జాబ్ క్యాలెండర్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు
➢ భీమిలిలో సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
➢ విశాఖలో వైసీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన జిల్లా అధ్యక్షుడు కేకే రాజు
➢ రేపు జరగాల్సిన టెన్త్ ఇంగ్లిష్ పరీక్ష తేదీ మార్పు: డీఈవో ప్రేమ్ కుమార్