నేడు కళత్తూరు గ్రామాన్ని సందర్శించనున్న MLA
TPT: MLA కోనేటి ఆదిమూలం మంగళవారం ఉదయం 10 గంటలకు KVB పురం మండలంలోని కళత్తూరు గ్రామాన్ని సందర్శించనున్నారు. ముంపునకు గురైన బాధిత కుటుంబాలను నేరుగా కలిసి సమస్యలు తెలుసుకోనున్నారు. ఆయా గ్రామాల్లోని ప్రజలకు ఏమన్నా సమస్యలు ఉంటే MLAకు విన్నవించవచ్చని తెలిపారు.