చంద్రబాబు కృషి, మోదీ సహకారంతోనే రాష్ట్రానికి నిధులు: జీవీ

చంద్రబాబు కృషి, మోదీ సహకారంతోనే రాష్ట్రానికి నిధులు: జీవీ

PLD: ఎన్డీయే బంధం, సీఎం చంద్రబాబు కృషి, రాష్ట్రం పట్ల ప్రధాని మోదీకి గల ప్రత్యేక ఆదరణ బడ్జెట్ కేటాయింపుల రూపంలో మరోసారి స్పష్టంగా కనిపించిందని ప్రభుత్వ చీఫ్‌ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బడ్జెట్‌‌లో కీలకంగా ప్రస్తావించిన జల్‌జీవన్ మిషన్ ద్వారా రాష్ట్రానికి భారీగా నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు.