ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ పరిశుభ్రతకు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌లు బాధ్యత వహించాలి: MLA గల్లా మాధవి
➢ అద్దంకిలో ఇళ్ల స్థలాల అర్జీలను పరిశీలించిన MRO శ్రీ చరణ్
➢ చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: చందోలు SI శివకుమార్
➢ తాడికొండలో కన్న కూతురిపై తండ్రి అత్యాచారం.. కేసు నమోదు