'ఓటు చోరీ ప్రజాస్వామ్య హత్యా'

ADB: ప్రజల ఓటు చోరీ చేసి ఎన్నికల పోటీల్లో గెలవడం ప్రజాస్వామ్య హత్యా అని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ తెలిపారు. సోమవారం ఉట్నూర్ మండల కేంద్రంలో పార్టీ శ్రేణులతో కలిసి మాట్లడుతూ.. రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కాంగ్రెస్ ముందడుగు వేస్తుందని పేర్కొన్నారు.