మెడికల్ కాలేజీని సందర్శించిన ఎమ్మెల్యే

మెడికల్ కాలేజీని సందర్శించిన ఎమ్మెల్యే

JGL: జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ సందర్శించారు. జిల్లాలో కొనసాగుతున్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే విజన్‌తో‌నే కేవలం మూడు మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రాన్ని కే.సి.ఆర్ 33 కాలేజీలుగా మార్చారన్నారు.