VIDEO: భీమేశ్వరున్ని దర్శించుకున్న నూతన ఈవో
SRCL: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ నూతన ఈవోగా ఎస్.అంజనా రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఈవో ఎల్.రమాదేవి శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు.