ప్రెగ్నెన్సీ వార్తలపై నటి పూనమ్ పాండే క్లారిటీ

ప్రెగ్నెన్సీ వార్తలపై నటి పూనమ్ పాండే క్లారిటీ

తన ప్రెగ్నెన్సీ వార్తలపై నటి పూనమ్ పాండే స్పందిస్తూ, తాను గర్భవతిని కాదని తేల్చి చెప్పింది. ఇదంతా కేవలం 'ఏప్రిల్ ఫూల్ ప్రాంక్' అని, ఆ ఫొటోలు AI జనరేటెడ్ అని వెల్లడించింది. ప్రపంచ పరిస్థితుల మధ్య కాసేపు అలరించాలనే ఇలా చేశానని, తనను సీరియస్‌గా తీసుకోవద్దని కోరింది. లైఫ్‌ని చిల్ చేయాలంటూ అభిమానులకు తెలిపింది. దీంతో నెటిజన్లు ఆమెపై ఫైరవుతున్నారు.