రామాపురం పంచాయతీ కార్యదర్శిగా నరసింహారావు
SRPT: జాతీయ కబడ్డీ క్రీడాకారుడు నామ నరసింహారావు నడిగూడేం మండలం రామాపురం పంచాయతీ కార్యదర్శిగా ఇవాళ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రీడారంగంలో చేసిన కృషితో ఈఉద్యోగం సాధించినట్లు తెలిపారు. ఈసందర్భంగా పలువురు క్రీడాకారులు, అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.