ఫీడర్ ఛానల్ గండిని పూడ్చివేస్తాం: అధికారులు

WGL: వర్దన్నపేట పట్టణం లోని కొనారెడ్డి చెరువు ఫీడల్ ఛానల్ కాల్వకు బండౌతాపురం గ్రామ సమీపంలో గండి పడడంతో మంగళవారం గండి పూడ్చివేతకు రైతులతో మాట్లాడిన ఇరిగేషన్ అధికారి అమర్నాథ్ ,అధికారులు , త్వరగా గతిన గండిని పూడ్చి నీటిని కాల్వకు మళ్ళించి చెరువులోకి నింపడం జరుగుతుందని ఎవరు రైతులు అధైర్యపడవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.