షారుఖ్ ఖాన్‌కు మ‌రో అరుదైన గౌరవం

షారుఖ్ ఖాన్‌కు మ‌రో అరుదైన గౌరవం

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌కు మ‌రో అరుదైన గౌరవం ద‌క్కింది. ‘ది న్యూయార్క్ టైమ్స్’ విడుదల చేసిన '2025-Most Stylish People' జాబితాలో షారుఖ్‌ చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో స్థానం సంపాదించిన ఏకైక భారతీయుడిగా షారుఖ్ నిలిచాడు. కాగా, జెన్నిఫర్ లారెన్స్, సబ్రినా కార్పెంటర్, డోచి, నికోల్ షెర్జింగర్ వంటి హాలీవుడ్ స్టార్లు ఈ జాబితాలో ఉన్నారు.