పీఏసీఎస్ రుణ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే

పీఏసీఎస్ రుణ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే

NTR: నందిగామ మండలం కొణతమాత్మకూరు గ్రామంలో పీఏసీఎస్ (PACS) సహకార సంఘ సభ్యులకు రుణ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) హాజరై, అర్హులైన రైతులకు రుణ పత్రాలను అందజేశారు.