నిజాయితీ చాటుకున్న 108 వాహన సిబ్బంది

నిజాయితీ చాటుకున్న 108  వాహన సిబ్బంది

NZB: అంక్సాపూర్ సమీపంలో టాటా ఏసీ వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టడంతో అబ్దుల్ మొజీన్ అనే వ్యక్తి కుడికాలుకి గాయలయ్యాయి. ప్రథమ చికిత్స అందజేసి మెరుగైన వైద్యం కోసం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. అతడి వద్ద లభించిన రూ. 1 లక్ష నగదును నిజాయితీగా ఆసుపత్రి వైద్యులకు 108 కమ్మర్ పల్లి అంబులెన్స్ సిబ్బంది ఈ ఎంటి సుంకరి విజయకుమార్, పైలట్ రమేష్ అప్పగించారు.