VIDEO: విద్యా వ్యవస్థలలో పెను మార్పులు తెచ్చాం: మంత్రి

VIDEO: విద్యా వ్యవస్థలలో పెను మార్పులు తెచ్చాం: మంత్రి

సత్యసాయి: ఏపీలో విద్యావ్యవస్థలో పెను మార్పులు తెచ్చినట్లు మంత్రి సవిత తెలిపారు. సోమవారం రొద్దం మండలం సానిపల్లిలో ఆమె మాట్లాడుతూ.. మాక్ అసెంబ్లీలో విద్యార్థులను చూసి వారి తల్లిదండ్రులు, రాష్ట్ర ప్రజలు సంబరపడుతున్నారని తెలిపారు. విద్యార్థులకు చిన్న దశలోనే అసెంబ్లీలో అంటే చూపించామన్నారు. కూటమి చేస్తున్న అభివృద్ధి చూసి వైసీపీ నాయకులు మతిపోతుందన్నారు.