పలు కుటుంబాలను పరామర్శించిన కృష్ణ చైతన్య

SKLM: నరసన్నపేట మండలం అనారోగ్యంతో బాధపడుతున్న నీలయ్య కుటుంబాన్ని, అదేవిధంగా ఇటీవల స్వర్గస్తులైన ధర్మాలను సూర్యనారాయణ కుటుంబాన్ని వైసీపీ యువ నాయకులు కృష్ణ చైతన్య బుధవారం పరామర్శించారు. ఆయనతో ఎంపీపీ మురళీధర్ జడ్పీటీసీ ప్రతినిధి రామారావు కొందరు కూరాకుల కార్పొరేషన్ విభాగ అధ్యక్షులు రాజా అప్పన్న పాల్గొన్నారు.