సంఘం అభివృద్ధికి కలసికట్టుగా కృషి చేయాలి: MLA

సంఘం అభివృద్ధికి కలసికట్టుగా కృషి చేయాలి: MLA

కోనసీమ: కార్తిక మాసంలో నిర్వహించే వన సమారాధనలతో ఆధ్యాత్మిక అనుభూతి, ఐక్యత పెంపొందుతుందని, మానవ సంబంధాలు బలోపేతం అవుతాయని MLA బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. కొత్తపేట బండారు బులిసత్యం-చంద్రావతి కాపు కళ్యాణ మండపంలో తెలగ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. అయితే కాపు వన సమారాధన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.