'రేపటి నుంచి జన గణన శిక్షణ'

'రేపటి నుంచి జన గణన శిక్షణ'

SRD: కంగ్టి మండలంలో జనగణన విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు రెండో బ్యాచ్ శిక్షణ గురువారం నుంచి ప్రారంభం కానుంది. తహశీల్దార్ గంగాభవాని తెలిపిన వివరాల ప్రకారం, కంగ్టి జిల్లా పరిషత్ పాఠశాలలో మూడు రోజుల పాటు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు ట్రైనర్లు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణా తరగతులకు సంబంధిత సిబ్బంది అందరూ సకాలంలో హాజరు కావాలని ఆమె సూచించారు.