'ప్రతి ప్రభుత్వ పథకం లబ్ధిదారులకు అందాలి'

'ప్రతి ప్రభుత్వ పథకం లబ్ధిదారులకు అందాలి'

SKLM: నందిగాం మండలం దేవళభద్ర పంచాయతీ సచివాలయంలో సోమవారం సర్పంచ్ ప్రతినిధి చింతాడ శ్రీనివాస్ అధ్యక్షతన సచివాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామ అభివృద్ధి పనులు, వివిధ ప్రభుత్వ పథకాల కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రతి ప్రభుత్వ పథకం రాజకీయాలకతీతంగా లబ్ధిదారులకు అందాలని ఆయన సచివాలయ సిబ్బందిని కోరారు.