పెన్షన్లు తొలిగింపు అన్యాయం: మాజీ డిప్యూటీ సీఎం

SKLM: రాష్ట్రంలోని దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదల పెన్షన్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వైసీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా విమర్శించారు. ఇవాళ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను కలసి వినతి పత్రం అందజేశారు. పెన్షన్ల యథావిధిగా అందించాలని పేర్కొన్నారు.