నేడు కలెక్టరేట్లో విజయోస్తు కార్యక్రమం: డీఈవో

JN: పది ఫలితాల్లో జనగామ జిల్లా రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో నిలవడం, జిల్లా, మండల స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించేందు బుధవారం కలెక్టరేట్లో విజయోస్తు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఈవో భోజన్న ఒక ప్రకటనలో తెలిపారు. మండల టాపర్లకు కలెక్టర్ సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.