కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆలయాలకు రక్షణ లేదు: MLA

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆలయాలకు రక్షణ లేదు: MLA

NZB: కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందూ ఆలయాలకు రక్షణ లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని గోపాల్ బాగ్ ప్రాంతంలో ఉన్న పురాతన శివాలయంపై మూడు రోజుల క్రితం కొందరు దాడి చేశారన్నారు.