జిల్లాలో మొత్తం 25 అసెంబ్లీ సీట్లు..?

జిల్లాలో మొత్తం 25 అసెంబ్లీ సీట్లు..?

GNTR: జిల్లాలోని అసెంబ్లీ సీట్ల ప్రకటన వెలువడింది. అయితే, ఇది ప్రస్తుత అంచనాల ఆధారంగా సిద్ధం చేసిన సమాచారం మాత్రమే. గుంటూరు జిల్లాలో మొత్తం 17 సీట్లు ఉన్నాయి. వీటికి మరో 8 సీట్లును జోడించనున్నట్లు తెలుస్తోంది. అలా అయితే జిల్లాలో మొత్తం 25 అసెంబ్లీ సీట్లు ఉండనున్నాయి. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.