నేటి నుంచి మూడో కట్టర్ పనులు

నేటి నుంచి మూడో కట్టర్ పనులు

ELR: పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన డయాఫ్రంవాల్ నిర్మాణ ప్రాంతంలో మూడో కట్టర్ ద్వారా బుధవారం పనులు ప్రారంభించేందుకు జలవనరుల శాఖాధికారులు సన్నాహాలు చేశారు. ఏప్రిల్ 1 నుంచి మూడో కట్టర్ పనులు ప్రారంభించాల్సి ఉండగా విడిభాగాలు రావడం ఆలస్యమైంది. గతనెల చివరివారంలో కట్టర్ పరికరాలు రావడంతో బిగింపు ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.