ఉమ్మడి విజయనగరం జిల్లా TOP NEWS @12PM

★ చంద్రగ్రహణం.. సంప్రోక్షణ అనంతరం తెరుచుకున్న శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం
★ జామి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
★ VZM జిల్లాలో 'మరో వారం పాటు డయల్ యువర్ కలెక్టర్' కార్యక్రమం కొనసాగుతుంది: కలెక్టర్ అంబేద్కర్
★ కొమరాడ మండలంలో రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం: GRPF పోలీసులు